భారీ వర్షాలున్నాయ్.. అప్రమత్తంగా ఉండండి

– నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తుండాలి – అధికారులను అప్రమత్తం చేసిన ముఖ్యమంత్రి హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 25: రానున్న రెండు రోజులపాటు భారీ వర్షాలు కురుస్తాయనే వాతావరణ శాఖ నివేదికపై అన్ని శాఖలను ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి అప్రమత్తం చేశారు. ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు పడే అవకాశముందని, నిరంతరం జాగ్రత్తగా ఉండాలని ముఖ్యమంత్రి…
