భాగ్యనగరాన్ని ముంచెత్తిన వాన

– రోడ్లపైకి రావొద్దన్న హైడ్రా – అప్రమత్తంగా ఉండాలని సీఎం ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 7: హైదరాబాద్ నగర వ్యాప్తంగా వర్షం దంచికొడుతోంది. కుండపోత వర్షం కారణంగా రోడ్లన్నీ జలమయమయ్యాయి. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిలింనగర్, షేక్‌పేట్, మణికొండ, హైటెక్ సిటీలో వాన జోరుగా కురుస్తోంది. ఐటీ కారిడార్‌లో ట్రాఫిక్ భారీగా స్తంభించిపోవడంతో వాహనాల రాకపోకలకు…
