Tag #Heavy rain #warning #Kamareddy #meeting postponed #TPCC

భారీ వర్షాల హెచ్చరిక.. కాంగ్రెస్‌ ‌సభ వాయిదా

హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర,సెప్టెంబర్‌ 12: ‌కామారెడ్డిలో ఈనెల‌ 15న జరగనున్న సభను టీపీసీసీ వాయిదా వేసింది. భారీ వర్షాల సూచనతో సభను వాయిదా వేసినట్లు తెలిపింది.  సభ తిరిగి ఎపుడు నిర్వహిస్తామనేది త్వరలో చెబుతామని ప్రకటించింది. బీసీ డిక్లరేషన్‌ ‌ప్రకటించిన కామారెడ్డి గడ్డ మీద నుంచే రిజర్వేషన్లకు అడ్డుగా ఉన్న బీజేపీ సర్కారు మీద సమర శంఖం…