రెండోరోజూ వలుచోట్ల భారీ వర్షం

పలు ప్రాంతాలు జలమయం.. ట్రాఫిక్ జాంజాటాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 19: భాగ్యనగరంలో రెండోరోజు శనివారం పలుచోట్ల భారీ వర్షం కురిసింది. శుక్రవారం సాయంత్రం కూడా భారీ వర్షం పడడంతో ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొన్న విషయం విదితమే. జీడిమెట్ల, కొంపల్లి, సుచిత్ర, బాలానగర్, బోయినపల్లి, ఆల్వాల్, మల్కాజ్‌గిరి, మౌలాలి, బేగంపేట్, మలక్‌పేట్, చార్మినార్, ముషీరాబాద్, అబిడ్స్,…
