నగరంలో మరోమారు భారీ వర్షం

– లోతట్టు ప్రాంతాల్లో నిలిచిన వరదనీరు – వాహనదారులకు తీవ్ర ఇక్కట్లు హైదరాబాద్, ప్రజాతంత్ర,సెప్టెంబర్ 18: నగరంలో మరోసారి భారీ వర్షం అతలాకుతలం చేసింది. బుధవారం రాత్రికురిసిన వర్షం నుంచి తేరుకోక ముందే గురువారం సాయంత్రం ఉన్నట్టుండి ఒక్కసారిగా వర్షం దంచికొట్టడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. విద్యార్థులు,…
