తెలంగాణకు భారీ వర్ష సూచన

ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 29 : ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతుంది. అల్పపీడనం కారణంగా రాష్ట్రంలో వర్షాలు పడే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణశాఖ వెల్లడించింది. రెండ్రోజుల పాటు తెలంగాణలో మోస్తరు వర్షాలకు అవకాశం ఉందని వెల్లడించింది. పలు జిల్లాలకు వర్షాల నేపథ్యంలో ఎల్లో అలర్ట్…
