హైదరాబాద్‌లో మరో రెండ్రోజులు వర్షాలు
ఈదురుగాలులతో కురుస్తాయని వాతావరణ శాఖ హెచ్చరిక చెట్లకిందకు పోరాదని జిహెచ్‌ఎంసి వార్నింగ్ నిండుకుండలా జంట జలాశయాలు, హుస్సేన్ సాగర్ వనస్థలిపురం సహారా ఎస్టేట్‌లో చెట్టుకూలి మహిళ మృతి హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 12 : అల్పపీడనం ప్రభావంతో నగరాన్ని ముసురు వాన కమ్ముకున్నది. వరుసగా ఐదో రోజు హైదరాబాద్ వ్యాప్తంగా పలుచోట్ల చిరుజల్లులు కురుస్తుండగా.. పలుచోట్ల…
