భానుడి భగభగతో.. విద్యుత్ భారీగా వినియోగం..!
రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి.ఉదయం నుంచే భానుడు ప్రతాపాన్ని చూపి స్తున్నాడు. ఎండ తీవ్రతకు తోడు వేడిగాలులు వీస్తుండడంతో జనం ఉక్కిరిబి క్కిరవు తున్నారు.హైదరాబాద్ జిల్లా మినహా రాష్ట్రవ్యాప్తంగా ఇవాళ అన్ని జిల్లాల్లో 40 డిగ్రీలకుగా పగటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.హైదరాబాద్ జిల్లాల్లో 39.7 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. అత్యధికంగా ఆదిలాబాద్ జిల్లా చేప్రాల 43.3 పైగా నమొదు…