Tag Heatwave Threat

ఎల్‌నినో వేడిని తెలంగాణ తట్టుకోగలదా?

“అమెరికాలోని చికాగో విశ్వవిద్యాలయానికి చెందిన క్లైమేట్‌ ఇంపాక్ట్‌ ల్యాబ్‌ రూపొందించిన ఎల్‌నినో ఉష్ణమరణాల అంచనా వ్యవస్థ ప్రపంచ దేశాల్లో ఆందోళన కలిగిస్తోంది. 2026 జూన్‌ నుంచి 2027 మార్చి వరకు ప్రపంచవ్యాప్తంగా సాధారణ పరిస్థితులతో పోలిస్తే సుమారు 8.57 లక్షల అదనపు ఉష్ణసంబంధ మరణాలు సంభవించే ప్రమాదముందని అంచనా వేసింది. ఇందులో అక్టోబర్‌ నుంచి మార్చి…