‘పోలవరం-నల్లమల సాగర్’పై సుప్రీంకోర్టు విచారణ

– విచారణకు హాజరైన మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి – మధ్యవర్తిత్వమే మంచిది – తెలంగాణకు ధర్మాసనం సూచన – కేటాయింపులకు మించి వాడరాదు – మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, జనవరి12: పోలవరం – నల్లమల సాగర్ లింక్ ప్రాజెక్టుపై సుప్రీంకోర్టులో సోమవారం విచారణకు వచ్చింది.. ఈ విచారణకు తెలంగాణ నీటిపారుదలశాఖ మంత్రి…
