అసెంబ్లీ స్పీకర్‌కు మరో రెండు వారాల గడువు

– ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసు సుప్రీంలో విచారణ, వాయిదా న్యూదిల్లీ, జనవరి 16 (ఆర్‌ఎన్‌ఎ): తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల కేసుపై సుప్రీం కోర్టులో విచారణ వాయిదా పడింది. ముగ్గురు ఎమ్మెల్యేల అనర్హతపై అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేపట్టిన పక్రియపై రెండు వారాల తరువాత అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశించింది. అయితే నాలుగు…
