రేవంత్, కేటీఆర్, జగదీష్ రెడ్డిల పిటిషన్లపై విచారణ

20కి వాయిదా వేసిన హైకోర్టు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 13: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రులు కేటీఆర్, జగదీష్ రెడ్డిలు గతంలో దాఖలు చేసిన పిటిషన్లపై హైకోర్టులో శుక్రవారం విచారణలు జరిగాయి. కేసుల పూర్వాపరాలు ఇలా ఉన్నాయి. తొమ్మిదేళ్ల క్రితం గచ్చిబౌలి పోలీస్ స్టేషన్‌లో రేవంత్ రెడ్డితోపాటు ఆయన సోదరుడు కొండల్ రెడ్డి,…
