ఆరోగ్య తెలంగాణా..!
తెలంగాణ చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించదగ్గ చరిత్ర ఆవిష్కతం అయ్యింది. వైద్య రంగంలో నూతన విప్లవం తీసుకుని వచ్చిన ఘనత కెసిఆర్‌దే. ఇప్పటికే వైద్యరంగాన్ని బలోపేతం చేయడంలో భాగంగా హాస్పిటల్స్ తీర్చిదిద్ది సౌకర్యాలను కల్పిస్తూ వొస్తున్న ప్రభుత్వం ఏకంగా ఎనిమిది కాలేజీలకు జీవం పోసింది. ప్రతి ప్రభుత్వదవాఖానాలో పరీక్షలన్నీ జరిగేలా అధునాతన మిషినరీని ఏర్పాటు చేశారు. అధునాతన…