హెల్త్ వర్సిటీ ఇన్‌చార్జ్ వీసీగా డాక్టర్ రమేష్ రెడ్డి

– ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం హైదరాబాద్,ప్రజాతంత్ర,డిసెంబర్5: కాళోజీ నారాయణరావు యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇన్‌చార్జ్ వీసీగా డాక్టర్ రమేష్ రెడ్డిని ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి క్రిస్టినా ఉత్తర్వులు జారీ చేశారు. రమేష్ రెడ్డి ప్రస్తుతం యాదాద్రి భువనగిరి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి ప్రిన్సిపాల్‌గా పనిచేస్తున్నారు. గతంలో…
