Tag health minister harees rao

మెడికల్ సీట్లు మూడు రెట్లు పెరిగాయి ..

విద్యార్థులు ఇతర దేశాలు పోవాల్సిన అవసరం లేదు ..  సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్  వరంగల్ లో ఉండడం గర్వకారణం పనుల పురోగతిని పరిశీలించిన మంత్రి హరీష్ రావు  వరంగల్,ప్రజాతంత్ర,మే 31: వరంగల్ నగరం లో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా  నిర్మిస్తున్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్    పనులు వేగంగా జరగాలని అధికారులను మంత్రి హరీష్ రావు  ఆదేశించారు..వెయ్యి…

ఆత్మవిశ్వాసం తో చదవండి.. విజయం మీదే..

మీరు ఉద్యోగాలు సాధించడమే మాకు బహుమతి.. మీరు జీవితంలో స్థిరపడే వరకు తోడుంటాం ఆత్మవిశ్వాసంతో చదివితే … విజయం మీ సొంతమవుతుందని రాష్ట్ర ఆర్థిక , వైద్య ఆరోగ్య శాఖ మంత్రి తన్నీరు హరీశ్ రావు అన్నారు . సిద్దిపేట జిల్లా కేంద్రంలోని విపంచి కళానిలయంలో పోలీస్ శిక్షణ తీసుకున్న అభ్యర్థులకు ఉచిత మెటిరీయల్ పంపిణీ…

బీజేపీ వాళ్లకు సిగ్గు లేదు..బాధ్యత లేదు..!

విరుచుకుపడ్డ మంత్రి హరీష్‌ ‌రావు భువనగిరి, మే 20 : ‘‘కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డికి ఏ మాత్రం బాధ్యత లేదు…బీజేపీ వాళ్ళు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు… మాటలకే  పనికి వొస్తారు బీజేపీ వాళ్ళు…ఎయిమ్స్‌ను చుస్తే తెలుస్తుంది బీజేపీ వాళ్ల సక్కదనం…’’ అని రాష్ట్ర ఆరోగ్య, ఆర్థిక శాఖ మంత్రి తీవ్ర విమర్శలు చేసారు.…