ఆరోగ్యం కోసం వ్యాయామం తప్పనిసరి

– కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 24: ఆరోగ్యంగా, నాజూగ్గా ఉండాలంటే చక్కటి ఆహారపు అలవాట్లను పాటించడంతోపాటు క్రమం తప్పకుండా వ్యాయామం చేయటం ముఖ్యమని సికింద్రాబాద్ పార్లమెంట్ సభ్యుడు, కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి అన్నారు. గోల్నాకలోని జిందా తిలిస్మాత్ రోడ్డులో ఫ్రెండ్స్ ఫిట్‌నెస్ వరల్డ్ జిమ్‌ను ఆయన అంబర్‌పేట్ ఎమ్మెల్యే…
