వైద్య, ఆరోగ్య శాఖలో సమూల ప్రక్షాళన
త్వరలో అన్ని పిహెచ్‌సిలలో సిసి కెమెరాలు సి సెక్షన్ ఆపరేషన్లు తగ్గించేలా చర్యలు దవాఖానాలలో పరికరాల నిర్వహణపై ప్రత్యేక వ్యవస్థ చర్యలపై దృష్టి సారించిన ప్రభుత్వం ప్రజాతంత్ర, హైదరాబాద్ : వైద్య, ఆరోగ్య శాఖలో సమూల ప్రక్షాళనపై ప్రభుత్వం దృష్టి సారించింది. వైద్య రంగంపై ప్రభుత్వం భారీగా ఖర్చు చేస్తున్నప్పటికీ వైద్యులు, సిబ్బంది అలసత్వ ధోరణితో…
