భారత్ ఫ్యూచర్ సిటీలో ‘హెల్త్ సిటీ’

– అంతర్జాతీయ ప్రమాణాలతో రోల్ మోడల్‌గా అభివృద్ధి – కటింగ్ ఎడ్జ్ టెక్నాలజీస్‌తో మారుమూల ప్రాంతాలకు వైద్యం – ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు హైదరాబాద్, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 16: అంతర్జాతీయ ప్రమాణాలతో ఇతర రాష్ట్రాలకు రోల్ మోడల్‌గా నిలిచేలా భారత్ ఫ్యూచర్ సిటీలో ప్రత్యేకంగా హెల్త్ సిటీని అభివృద్ధి చేస్తామని ఐటీ,…
