అర్హులైన పేదలందరికీ రేషన్,హెల్త్ కార్డులు

త్వరితగతిన ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారులు ఎంపిక ఇల్లందులో మంత్రి పొంగులేటి విస్తృత పర్యటన భద్రాచలం/ఇల్లందు , ప్రజాతంత్ర, సెప్టెంబర్ 23 : అర్హులైన పేదలందరికీ రేషన్ కార్డుల, హెల్త్ కార్డులను అందజేస్తామని రెవెన్యూ, హౌసింగ్ సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా…
