ఉద్యోగులు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి

– సచివాలయంలో హెల్త్ క్యాంప్‌ను ప్రారంభించిన మంత్రి దామోదర హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 19: మారుతున్న జీవన శైలిలో భాగంగా ఉద్యోగులు తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. ఉద్యోగుల ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ప్రభుత్వానికీ ఉందన్నారు. హైదరాబాద్‌లోని డాక్టర్ అంబేడ్కర్ సచివాలయంలోని ఉద్యోగుల ఆరోగ్య సంరక్షణ కోసం రెనోవా హాస్పిటల్స్ అద్వర్యంలో ఏర్పాటు చేసిన ఏఐ బేస్డ్…
