నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్
నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్ ఎకో ఫ్రెండ్లీ నగరంగా తీర్చి దిద్దుతున్నాం రీ ప్లానెట్ ఇనిషియేటివ్ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ హైదరాబాద్, ప్రజాతంత్ర: దేశంలోనే అత్యంత నివాసయోగ్యమైన ఉత్తమ నగరంగా హైదరాబాద్ ఉందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. విశ్వనగరం హైదరాబాద్‌కు ఎన్నో అంతర్జాతీయ అవార్డులు, గుర్తింపు దక్కాయని తెలిపారు.…
