ప్రతి ప్రాథమిక పాఠశాలలో ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేయాలి
డిటిఎఫ్ డిమాండ్ ప్రజాతంత్ర, జూలై 8 : రాష్ట్రంలోని ప్రతి ప్రాథమిక పాఠశాలకు ప్రధానోపాధ్యాయ పోస్టులు మంజూరు చేసి సెకండరీ గ్రేడ్ టీచర్(ఎస్ జిటి )లుమ అందరికీ ప్రమోషన్ కు అవకాశం ఇచ్చి భర్తీ చేయాలని డెమోక్రటిక్ టీచర్స్ ఫెడరేషన్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఏం సోమయ్య,టి. లింగారెడ్డిలు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం…