Tag #He set fire #on suspicion #and killed his wife.

కట్టుకున్న వాడే కాలయముడయ్యాడు

– ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.. – అనుమానంతో నిప్పంటించి చంపాడు హైదరాబాద్‌,‌ ప్రజాతంత్ర, డిసెంబర్‌ 26: ‌హైదరాబాద్‌ ‌నగరంలోని నల్లకుంటలో దారుణం జరిగింది. ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను  అనుమానంతో ఓ కిరాతకుడు దారుణంగా హత్య చేశాడు. అది కూడా పిల్లల ముందే ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడు. భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా ఆమెపై…