హెచ్‌సీఏ స్కామ్‌లో దేవరాజ్ అరెస్ట్

హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 25: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) కుంభకోణంలో ఆ సంస్ధ జనరల్ సెక్రటరీ దేవరాజ్‌ను సీఐడీ శుక్రవారం అరెస్టు చేసింది. ఈ ఏడాది సమ్మర్ క్యాంపులు నిర్వహించినట్లు లెక్కలు చూపించి ఈ సంస్థ రూ.4 కోట్లు స్వాహా చేసిన విషయాన్ని సీఐడీ గుర్తించింది. దేవరాజ్‌ను పట్టుకునేందుకు ఆరు ప్రత్యేక బృందాలను సీఐడీ…
