ఆశా వర్కర్ల జీతాలపై హామీ మరిచారా?

– అసెంబ్లీలో ప్రశ్నించిన ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 25: ఎన్నికల సందర్భంగా వోట్లు దండుకోవడం కోసం అలవిమాలిన హామీలు ఇచ్చి ఇప్పుడు మాట తప్పిన కాంగ్రెస్ ప్రభుత్వం పై బీఆర్‌ఎస్ సీనియర్ ఎమ్మెల్యే హరీష్‌రావు మండిపడ్డారు. అసెంబ్లీ వేదికగా సర్కారుపై నిప్పులు చెరిగారు. ఆశావర్కర్లకు రూ.18 వేల వేతనం ఇస్తామని కాంగ్రెస్…
