మీ దార్శనికతకు దాసోహం!
సిరివెలుగులతో సిద్ధిపేట రాత మార్చారు ప్రపంచస్థాయి సొబగులతో పట్టణ కీర్తి ఇనుమడింపజేశారు అభివృద్ధిపై అసమాన దీక్షాదక్షత మీకు మాత్రమే సొంతం పుట్టి పెరిగిన ఊరిని చూసి ఆనంద భాష్పాలు ఉప్పొంగాయి స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా మంత్రి హరీష్‌రావుకు ప్రవాస భారతీయుని అరుదైన లేఖ ఎన్‌ఆర్‌జి గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సిఈవో నరేందర్‌రెడ్డి మనోగతం ఇటీవల సిద్ధిపేటలో…
