అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లు
-సెలెక్ట్ కమిటీకి పంపిన స్పీకర్ - బిల్లును వ్యతిరేకించిన బీజేపీ హైదరాబాద్, ప్రజాతంత్ర, మార్చి 30: అసెంబ్లీలో హేట్ స్పీచ్ బిల్లును రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. స్పీకర్ ఈ బిల్లును సెలెక్ట్ కమిటీకి సిఫార్సు చేశారు. ఈ బిల్లును గత సోమవారం మంత్రిమండలి ఆమోదించింది. ఈ బిల్లుతో ఇక విద్వేషపూరిత ప్రసంగాలకు చెక్ పడనుంది. మతం,…
