డిజిపిని కలిసిన హ్యాట్రిక్ ‘ఓవరాల్ ఛాంపియన్’ విజేతలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 6: మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఇటీవల ముగిసిన అఖిల భారత పోలీస్ డ్యూటీ మీట్ లో హ్యాట్రిక్ ఓవరాల్ ఛాంపియన్ షిప్ సాధించిన తెలంగాణ పోలీస్ ప్రతినిధులు డిజిపి బి శివధర్ రెడ్డిని డిజిపి కార్యాలయంలో సోమవారం కలిశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన రాష్ట్ర పోలీస్ బృందం వరుసగా మూడో ఏడాది ‘ఓవరాల్…
