హర్యానా ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పార్టీకి ఒక గుణపాఠం
గత దశాబ్దకాలంగా దేశంలో జరుగుతున్న ఎన్నికల ఫలితాల పట్ల పాల్గొంటున్న పార్టీలు, నాయకుల కంటే మతతత్వ వాదులు .. ప్రజాస్వామిక సెక్యులర్ వాదులు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. భారతీయ జనతా పార్టీ విజయాన్ని మతతత్వవాదులు ఎక్కువగా ఆస్వాదిస్తుంటే … కాంగ్రెస్ పార్టీ లేదా బీజేపీకి వ్యతిరేకంగా పార్టీలు పరాజయం పాలైనపుడు ప్రజాస్వామిక సెక్యులర్ వాదులు నిరాశ…