మేడిగిడ్డ పాపం కేసీఆర్, హరీష్ రావులదే

-ఎస్.కే.జోషి, స్మితా సబర్వాల్ నిర్లక్ష్యంతోటే -పూర్తిగా తప్పుడు ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు – కేబినెట్ ఆమోదం లేకుండానే పరిపాలనా అనుమతులు – జస్టిస్ పినాకి చంద్రబోస్ నివేదికలో వెల్లడి – మంత్రి ఉత్తమ్‌కుమార్ రెడ్డి వెల్లడి హైదరాబాద్, ప్రజాతంత్ర, ఆగస్టు 4: మేడిగడ్డ బ్యారేజ్ కూలిన పాపం ముమ్మాటికి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, మాజీ మంత్రి…
