Tag #Harishrao #questioned # Banakacharla #CM Revanth

బనకచర్లపై చర్చ జరగలేదని అంటారా ?

-మాజీ మంత్రి హరీష్‌ ‌రావు మండిపాటు హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర,జూలై16:  తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీలో మొదటి అంశమే బనకచర్ల అని భారత రాష్ట్ర సమితి నేత, మాజీ మంత్రి హరీష్‌ ‌రావు అన్నారు. కానీ.. బనకచర్ల ప్రస్తావనే రాలేదని సీఎం రేవంత్‌రెడ్డి చెప్పారని.. ఆయన మాటలు, చేతలకు పొంతన ఉండదని విమర్శించారు. హైదరాబాద్‌లో నిర్వహించిన మిడియా…