విద్యార్థుల పాదయాత్రపై దృష్టి సారించండి

– ముఖ్యమంత్రికి హరీష్‌రావు హితవు హైదరాబాద్, ప్రజాతంత్ర, జులై 30: స్థానిక ఎన్నికల్లో లబ్ధి కోసం పాదయాత్ర చేయడం కాదు.. గురుకుల విద్యార్థుల పాదయాత్రపై దృష్టి సారించాలంటూ మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే టి.హరీష్‌రావు కాంగ్రెస్‌కు హితబోధ చేశారు. దిగజారుతున్న గురుకుల వ్యవస్థను కాపాడాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. సమస్యలు పరిష్కరించాలంటూ అలంపూర్…
