వైద్యంతో పాటు ప్రేమను పంచుతున్న హాస్పిటల్

– ఈ హార్ట్ ఇన్‌స్టిట్యూట్ నెలకొల్పడం సంతృప్తినిచ్చింది – నా విజ్ఞప్తిని మన్నించిన సంస్థ – నాణ్యమైన వైద్యాన్ని అందిస్తున్న హాస్పిటల్ – మాజీ మంత్రి హరీష్‌రావు సత్యసాయి ట్రస్ట్ వాళ్లు చేసే గొప్ప కార్యక్రమంలో ఉడుతా భక్తిగా నేనేదో ప్రయత్నం చేసి ఉండొచ్చు. లైఫ్ ఇస్ షార్ట్ బట్ ఈ హాస్పిటల్ ఇస్ ఫరెవర్.…
