ఫోన్ ట్యాపింగ్ కేసులో హరీష్ రావుకు ఊరట

– ప్రభుత్వ పటిషన్ కొట్టివేసిన ‘సుప్రీమ్’ ధర్మాసనం న్యూదిల్లీ, జనవరి5 (ఆర్ఎన్ఏ): ఫోన్ ట్యాపింగ్ కేసులో బీఆర్‌ఎస్ నేత, మాజీ మంత్రి హరీష్ రావుకు సుప్రీం కోర్టులో భారీ ఊరట లభించింది. ఈ కేసుకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం దాఖలు చేసిన ఎస్‌ఎల్పీని సుప్రీం ధర్మాసనం డిస్మిస్ చేసింది. హరీష్ రావును విచారించేందుకు అనుమతి ఇవ్వాలంటూ…
