గజ్వేల్ ఘనతను చాటుదాం

– మళ్లీ బీఆర్ఎస్‌నే గెలిపిద్దాం – మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో హరీష్ రావు పిలుపు సిద్దిపేట, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 5: కేసీఆర్ గజ్వేల్ అభివృద్ధి ప్రదాత అని, గజ్వేల్‌లో బీఆర్ఎస్‌ను మళ్ళీ గెలిపించుకోవాలని ఆ పార్టీ నేత, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు అన్నారు. ’కేసీఆర్ రాకముందు గజ్వేల్ ఎట్లుండె.. ఇప్ప్పుడు ఎట్లుందన్నది ఆలోచించాలన్నారు. మున్సిపల్ ఎన్నికల…
