గుమ్మడిదల సర్పంచ్‌కు హరీష్‌రావు అభినందన

– నీతిగా గెలిచిన మీ విజయం గొప్పదంటూ ప్రశంస హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 16: డబ్బు, ప్రలోభాలు లేకున్నా, పోలీసులను అడ్డుపెట్టుకొని కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడినా.. క్షేత్రస్థాయిలో బీఆర్ఎస్ సత్తా చాటిందని మాజీ మంత్రి హరీష్ రావు పేర్కొన్నారు. సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో బీఆర్ఎస్ బలపరిచి విజయం సాధించిన నలుగురు సర్పంచులు వీరారెడ్డిపల్లి బుద్ధుల…
