తెలంగాణకు మరణశాసనం రాసిన కెసిఆర్, హరీష్

గోదావరి మిగులు జలాలపై ఎపికి అనుకూలంగా నిర్ణయం రాష్ట్ర నీటి హక్కులు కాపాడడంలో కెసిఆర్ పూర్తిగా విఫలం కాళేశ్వరంతో లక్ష కోట్లు వృధా చేసిన కెసిఆర్ అది పూర్తి చేయాలంటే మరో 50వేల కోట్లు ఖర్చు చేయాలి డియా సమావేశంలో సిఎం రేవంత్ రెడ్డి వెల్లడి హైదరాబాద్,ప్రజాతంత్ర,జులై 1: తెలంగాణ జలాల విషయంలో రాజీపడేది లేదని…
