స్థానిక ఎన్నికలపై బిఆర్‌ఎస్ అప్రమత్తం

– నేతలను అలర్ట్ చేసిన వర్కింగ్ ప్రెసిడెంట్ - ముఖ్యులతో కెటిఆర్, హరీష్ రావుల టెలి కాన్ఫరెన్స్ హైదరాబాద్,ప్రజాతంత్ర,సెప్టెంబర్25: స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడైనా జరిగే అవకాశం ఉందన్న సమాచారంతో బిఆర్‌ఎస్ అప్రమత్తం అయ్యింది. పార్టీ శ్రేణులను,కార్యకర్తలను అలర్ట్ చేసింది. ఎన్నికలకు పార్టీ శ్రేణులు సిద్ధంగా ఉండాలని భారత రాష్ట్ర సమితి కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్…
