అబద్ధాలు ఆపండి

– కేసీఆర్, కేటీఆర్, హరీష్ లు పద్దతి మార్చుకోవాలి – నా తప్పులను నిరూపిస్తే ముక్కు నేలకు రాస్తా – నాదర్ గుల్ భూములపై కర్త, కర్మ, క్రియ బిఆర్ఎస్ ప్రభుత్వమే – 2014 నుంచి వారి దోపిడీ 2023 వరకూ సాగింది – రాఘవ కన్‌స్ట్రక్షన్స్ మోచేతి నీరు తాగిన కేసీఆర్, కేటీఆర్, హరీష్…
