హరీష్‌రావుకు అస్వస్థత.. హాస్పిటల్ లో చికిత్స

మాజీ మంత్రి హరీష్‌రావు అస్వస్థతకు గురయ్యారు. వైరల్ ఫీవర్ కారణంగా ఆయన బేగంపేట సన్‌షైన్ కిమ్స్ హాస్పిటల్ లో చేరినట్లు సమాచారం. కేటీఆర్ ఏసీబీ విచారణ నేపథ్యంలో హరీష్ ఉదయం నుంచి సాయంత్రం వరకు తెలంగాణ భవన్‌లోనే ఉన్నారు. అక్కడే అస్వస్థతకు గురైనట్లు తెలుస్తోంది. దీంతో ఆయన ను హుటాహుటిన హాస్పిటల్ కు తీసుకెళ్లారు.
