చిన్నకోడూరులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు
చిన్నకోడూరులో డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను ప్రారంభించిన మంత్రి హరీష్ రావు చిన్నకోడూరు, ప్రజాతంత్ర, జూన్ 17: చిన్నకోడూరు మండల కేంద్రంలో 48 డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను జిల్లా పరిషత్ చైర్పర్సన్ రోజా రాధాకృష్ణ శర్మ తో కలిసి రాష్ట్ర ఆర్థిక,వైద్య,ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ మంత్రి హరీష్ రావు లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్భంగా…
