చెమట చుక్క రాల్చకుండా…పైసా ఖర్చు లేకుండా ..
జూబ్లీహిల్స్ స్థాయిలో ఇండ్లను పొందిన మీరు అదృష్టవంతులు శివుడు నెత్తిమీద గంగను పెట్టుకున్నట్టు కేసీఆర్ పాములపర్తి వద్ద కొండపోచమ్మ రిజర్వాయర్ కట్టిండు తిన్నింటి రేవు తలవాలి పాములపర్తిలో సర్కార్, కావేరి ఫౌండేషన్ సౌజన్యంతో నిర్మించిన డబుల్ బెడ్ రూం ఇండ్ల ప్రారంభోత్సవంలో రాష్ట్ర మంత్రి హరీష్‌రావు ఒక చెమట చుక్క కూడా రాల్చకుండా… ఒక పైసా…
