కాంగ్రెస్ పాలనతో పత్తి రైతుల కంట కన్నీళ్లు

మద్దతు ధర కల్పించడంలో ప్రభుత్వం విఫలం.. పత్తిని రూ.7,500కు కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలి మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు డిమాండ్ ఖమ్మం, ప్రజాతంత్ర, నవంబర్ 22: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వొచ్చాక మద్దతు ధరల లేక పంటలకు పెట్టిన పెట్టుబడులు కూడా రాక పత్తి రైతులు కన్నీళ్లు పెట్టుకుంటున్నారని మాజీ మంత్రి, సిద్దిపేట…
