Tag Harish Rao comments on Budget

అబద్ధాల బడ్జెట్‌

భట్టి బడ్జెట్‌ ఒక రాజకీయ ప్రసంగం ఆదాయాం చూపకుండా కేటాయింపులు 42 వేల కోట్టు రావాలంటే గల్లీకో బెల్ట్‌ షాపు పెట్టాలి బెల్ట్‌ షాపులు ఎత్తేసి ఆదాయం ఎలా పెంచుకుంటారు నాడు భూములు అమ్మితే రచ్చ చేసి నేడు ఎలా అమ్ముతారు రైతు రుణ మాఫీకి మిగిలిన 5 వేల కోట్ల పరిస్థితి ఏమిటి..? కరెంట్‌…