జిన్నారంను మున్సిపాలిటీ చేసి భారం మోపిన కాంగ్రెస్

- పన్నుల భారం మోపినోళ్లకు ఓటేద్దామా.. – కాంగ్రెస్‌ను ఓడిస్తేనే బతుకుల బాగుపడతాయి – మున్సిపల్ ప్రచారంలో నిలదీసిన ఎమ్మెల్యే హరీష్ రావు సంగారెడ్డి, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 6: కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే జిన్నారంను మున్సిపాలిటీ చేసి పన్నుల భారం మోపిందని, ఇప్పుడు ఎవరికి ఓటేద్దాం అని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ శాసనసభాపక్ష ఉపనేత హరీష్‌రావు…
