Tag Harish Rao at media Point

హావిూల అమలుపై ప్రస్తావన ఏదీ..

స్పష్టత లేకుండా గవర్నర్‌ ప్రసంగం పంటలకు బోనస్‌,రుణమాఫీపై దాటవేత విూడియా పాయింట్‌ వద్ద హరీష్‌ రావు హైదరాబాద్‌,ప్రజాతంత్ర,ఫిబ్రవరి8: హావిూల అమలుకోసం ఎదురు చూస్తున్న ప్రజలకు గవర్నర్‌ ప్రసంగం నిరాశ మిగిల్చిందని బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీశ్‌ రావు అన్నారు. ఎన్నికల హావిూల అమలుపై స్పష్టత లేదని విమర్శించారు. గవర్నర్‌ ప్రసంగం రాష్ట్ర ప్రజలకు భవిష్యత్తుపై విశ్వాసం కల్పించలేకపోయిందన్నారు.…