ఎన్ని ట్రిక్కులు చేసిన బిఆర్‌ఎస్ దే హ్యాట్రిక్
56 లక్షల ఎకరాల్లో 26,600 కోట్ల పంట కొనుగోలు దేశంలో పండే పంట మొత్తాన్ని ఒక్క తెలంగాణ రాష్ట్రం పండిస్తుంది: మంత్రి హరీష్ రావు కొత్తగూడెం/ ఖమ్మం, ప్రజాతంత్ర, ఏప్రిల్ 24 : ఎవరెన్ని ట్రిక్కులు చేసినా తెలంగాణలో బిఆర్‌ఎస్‌దే హ్యాట్రిక్ ఖాయమని మంత్రి హరీష్ రావు అన్నారు. దేశంలో మొత్తం ఎంత పంట పండుతుందో…
