కొత్త విద్యుత్ పాలసీ అంటే..పాత కాంగ్రెస్ కరెంటు తెస్తారా?

సిద్ధిపేట, ప్రజాతంత్ర, జనవరి 12 : రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వొచ్చిన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పెద్దలు కొత్త విద్యుత్ పాలసీ తెస్తామని అంటున్నారనీ, కొత్త పాలసీ అంటే పాత కాంగ్రెస్ కరెంటు తెస్తాం..అని బిఆర్‌ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు, మాజీ మంత్రి తన్నీరు హరీష్‌రావు ప్రశ్నించారు. శుక్రవారం సిద్ధిపేట జిల్లా గజ్వేల్ నియోజకవర్గంలోని…
