అనుమతుల పేరుతో వేధింపులు తగదు

– ఎన్‌వోసీల జారీలో అలసత్వంపై సీఎం ఆగ్రహం – ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అనుమతులివ్వాలని ఆదేశం హైదరాబాద్: బహుళ అంతస్తుల భవనాలు, ఇతర నిర్మాణాలకు సంబంధించి అనుమతుల జారీ విషయంలో జాప్యంపై ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హెచ్ఎండీఏ పరిధిలో బిల్డ్ నౌ కింద పనుల అనుమతుల విషయంపై సోమవారం సాయంత్రం సమీక్షించారు.…
