కాంగ్రెస్ పాలనలో అప్పుడే వేధింపులు

కెసిఆర్ తలచకుంటే కాంగ్రెస్ నేతలు జైళ్లో ఉండేవారు ఖమ్మం సవిూక్షలో సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు హైదరాబాద్,ప్రజాతంత్ర,జనవరి9:మాజీ సీఎం కేసీఆర్‌కు పని తనం తప్ప పగతననీ తెలియదని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో ఖమ్మం పార్లమెంటు నియోజకవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఖమ్మం ఎంపీ స్థానంపై చర్చించారు. ఈ…
